Friday, September 7, 2007

కలలో ప్రేయసి

************** కలలో ప్రేయసి ******************
అనుకోని వరమే అన్ధమ్ గా యెదురొస్థున్ టె,
సిలనైపోయి నిలబడి వున్ టా నన్ తె,
యెన్ధుకో మరి నిన్నే ప్రేమిన్ఛా నమ్ టె,
అలలా మారి యెగసి పడనా తన చెమ్ తె,
ఇన్ త లో యెన్దుకొ మరి,
కల యేమోనని, కల కాదుగా అని,
కలవరపడుతుమ్ టె,
కిలకిలా నవ్వుతూ,
దొరసానిలా నడుస్తూ,
వాలెనే నా కవ్ గిలిలో,
వూగెనె నా మనసు వూయలలో |||||||
********maharshi ********
09/07/2007

1 comment:

Unknown said...

మీ కవితలు చాలా బాగున్నాయి. తెలుగును తెలుగు లిపిలోనే రాస్తే చదవడానికి సులభంగా ఉంటుంది.


మీ బ్లాగును జల్లెడకు కలపడం జరిగినది.


జల్లెడ

www.jalleda.com