Saturday, November 15, 2008

పెదవులు కలిసిన పరువం

మనసులకందని, మాటలు చాలని ,
మైమరపించే మధుర క్షణం,
పెదవులు కలిసిన పరువం మనదని,
వెన్నెల వాకిట వేచిన వేళలో,
చెలి కౌగిట నిలిచిన జన్మే ధన్యం,
చెలి కౌగిలే ఓ వరం,
చెలికాడి సంగమమే సుమధురం.
....maharshi......... 15th Nov 2008
mahendra959@gmail.com

ఒకరికి ఒకరం

మనసు పలికే మౌన రాగాలు,
కనులు పలికే ప్రేమ గీతాలు,
పరవశించే హృదయ నాదాలు,
ఐతే ఒక్కటైపొదామా హద్దులే చెరిపేసి,
మనసులనే కలిపేసి,
ఒకరికి ఒకరం

.....maharshi........
mahendra959@gmail.com

పరువం పట్టెమంచమెక్కి

నా పెదాల ప్రవాహంలో కలిసిపోవాలంటే,
సరిగమలు తెలసిన పడుచుపిల్లై ఉండాలి,
అప్పుడే తన పరువం పట్టెమంచమెక్కి పదనిసలు పాడుతుంది.

maharshi....13th Nov 2008
mahendra959@gmail.com