Saturday, August 18, 2007

megastar chirajeevi son "chirutha"

******************* చిరుత *********************
మిల మిల మెరుపులు మెరువగ,
తల తల తనుకులు తరువగ,
చిరు తనయుడు వచ్చెను 'చిరుత' పులై ||||
అతిరధులెన్దరు వున్న,
అవధులు యెదురుగ నిలుచున్న,
విజయమ్ మాత్రమ్ వున్ధును తన వెనకే ||||
చెర చెర లేచే నిప్పు కనుమలా,
పెల పెల వచ్చె పెను తుఫానులా,
సవాలు చేస్తు వచ్చెను 'చరన' తేజుడై ||||
|
కడలి తరమ్ గమై కదలి వచ్చి,
కదన రమ్గమని తెలిసి వచ్చి,
వెనకడుగే వేయడుగ‌,
ఉప్పెనగా సాగునులె తన పయనమ్ ||||
మిల మిల మెరుపులు మెరువగ,
తల తల తనుకులు తరువగ,
చిరు తనయుడు వచ్చెను 'చిరుత' పులై ||||
అమ్మ రూపమె తనదన్తా,
నాన్న నడకే తనదిన్క,
లెకుమ్ టె తన(చిరు) అబయమ్,
రాడిటుగా యీ 'తేజమ్' ||||
మిల మిల మెరుపులు మెరువగ,
తల తల తనుకులు తరువగ,
చిరు తనయుడు వచ్చెను 'చిరుత' పులై ||||
.................... maharshi ……………
10th August 2007
mahendra959@gmail.com

No comments: