Wednesday, December 31, 2008

************* మరొ సంవత్సరం….2009 **********

యెన్నెన్నొ ఆసల్తొ
యెన్నెన్నొ కొర్కెల్తొ
అడుగు పెట్టాం యీ America అనె సరికొత్త ప్రపంచం లొకి
ప్రతి రొజు యింకొ రొజులొకి మారుతుంది
ప్రతి నెల యింకొ నెలలొకి మారుతుంది
అలాగె ప్రతి సంవత్సరం ఇంకొ సంవత్సరం లొకి మారుతుంది
అలగె యె సంవత్సరం కూడా మారింది 2009 లొకి
కాని యెంటి తెడ?
కింద టీడాది అమ్మతొ నాన్నతొ మన ఇంట్లొ
మన ప్రెమ ఆప్యాయతల నడుమ
మనల్ని మనం మరిచి పొయి
చెసుకున్నాం నూతన సంవత్సర వెడుకల్ని
వెల మంది మనతొ లెక పొయి వుందొచు
ఐధుగురిమె వుండి వుండొచు
కాని ఆ సంతొషం
మన మనసుల్ని నింపిన ఆ ఆనందం
మరువలెనిది
కాని యిప్పుడు?
యీ యెడాది Project Manger Andrew Joseph తొ
చెతిలొ Whisky తొ
తడబడుతున్న అడుగులతొ
Dollar ల మత్తులొ తూగుతున్నా
యెక్కడొ యెదొ మూల
నిన్ను నువ్వు ప్రస్నించుకుంటూనె వుంటావ్
అమ్మ నువ్వు కొత్త సంవత్సరం రొజు ఇంట్లొ లెవని
బెంగ పెట్టుకొని వుంటుందా అని
నాన్న నన్ను గుర్తుకు తెచుకుంటు వుంటాడ యీ సమయం లొ అని
అన్నయ్య తమ్ముడు మాతొ వుండుంటె బాగుండెది అనుకుంటుంటడా అని
చెల్లెలు చిన్నన్నయ్య కూడ వుండుంటె కొత్త పరికిని కొనిచె వాడు కదా అని
తాతయ్య America మనవడు "America చుట్టలు" తెచ్చిచ్చి వుండె వాడు అని
……………. వొ నిమిషం లొ తల విధిల్చి
మనసు చాటున వున్న మధుర మైన అనుభూతులను
మనసులొనె దాచిపెట్టి
మరొ పెగ్గు whisky తొ
కొత్త సంవత్సరానికి స్వగతం చెప్తున్నాం
ఇదె జీవితం……………
ఇదె ప్రపంచం…………..
ఇది మాత్రం కాకూడదు శాస్వతం…………

కొత్త సంవత్సరం రొజు అమ్మ నాన్నల్ని గుర్తుకు తెచ్చుకుంటూ,
మహీంద్ర
mahendra959@gmail.com
12/31/2008 1:30 PM(EST)
(01/01/2009 00:00 IST)